Rains దంచికొడుతున్న వర్షాలు అయినా ఉష్ణోగత్రల మంట Hyderabad| Telugu Oneindia

2023-05-22 3,807

Rains In Telangana: Heavy rain lashes out at some parts of Hyderabad and Telangana | హమ్మయ్య వర్షం పడింది. మంట పుట్టిస్తూన్న ఎండల నుండి రిలీఫ్ దొరికింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. ఈరోజు తెల్ల వారుజాము నుంచే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఉష్ణోగత్రల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి.

#RainsInTelangana
#Hyderabad
#temperatures
#andhrapradesh


~ED.42~PR.41~